అమెరికాలో స్కైడైవింగ్ విమానం కూలి.. 24 ఏళ్ల భారతీయ టెక్కీ సహా 11 మంది మృతి

అమెరికాలో సాహసోపేతంగా సాగాల్సిన స్కైడైవింగ్ సాహస యాత్ర ఘోర ప్రమాదంతో ముగిసింది. మిస్సోరీ స్టేట్‌లో 12 మందితో వెళ్తున్న ఒక చిన్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో పొలాల్లో బోర్లా పడి అగ్నిప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో పైలట్‌తో పాటు విమానంలో ఉన్నవారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మృతుల్లో 24 ఏళ్ల భారతీయ టెక్కీ సాయి కార్తీక్ వర్మ దట్ల కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.