చైనాకు చెక్.. అమెరికా, భారత్ క్రిటికల్ మినరల్స్ టాస్క్‌ఫోర్స్ సమావేశం

క్రిటికల్ మినరల్స్‌‌ మార్కెట్‌లో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరో కీలక దశలోకి ప్రవేశించింది. అమెరికా-ఇండియా క్రిటికల్ మినిరల్స్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్ తొలి సమావేశం గత వారంలో జరిగింది.