రక్షణ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. రూ. 1.78 లక్షల కోట్లకు చేరిన ఉత్పాదకత.. ఐదేళ్లలోనే రెట్టింపు!

రక్షణ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడే స్థాయి నుంచి ప్రపంచ దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి భారత్ శరవేగంగా దూసుకెళ్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆత్మనిర్భర భారత్ సత్ఫలితాలను ఇస్తూ.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పాదకత రూ. 1.78 లక్షల కోట్ల ఆల్‌టైమ్ హై రికార్డును తాకింది. ఐదేళ్లలోనే ఈ రక్షణ తయారీ సామర్థ్యం రెండింతలు కావడం గమనార్హం. ఒకవైపు లక్షల కోట్ల విలువైన మెగా డిఫెన్స్ ప్రాజెక్టులు పట్టాలెక్కుతుండగా.. మరోవైపు రికార్డు స్థాయిలో రూ. 38,424 కోట్ల రక్షణ ఎగుమతులు జరగడం దేశ సైనిక పారిశ్రామిక సత్తాకు అద్దం పడుతోంది.