Andhra Pradesh: ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి వెళ్తే ఊహించని సీన్..

సోషల్ మీడియాలో వచ్చే తెలియని అమ్మాయిల మెసేజ్‌లకు రిప్లై ఇస్తున్నారా? అయితే ఈ షాకింగ్ స్టోరీ మీ కోసమే. ఫేస్‌బుక్‌లో అమ్మాయి పేరుతో వచ్చిన రిక్వెస్ట్‌ను నమ్మి, చాటింగ్‌ల వ్యామోహంలో పడి ఓ పోలీస్ కానిస్టేబుల్ ఏకంగా లక్షలు సమర్పించుకున్నాడు. చివరికి కలవడానికి వెళ్తే అక్కడ ఎదురైన వారిని చూసి అతని మైండ్ బ్లాంక్ అయ్యింది.