అన్నలంతా మా పార్టీలోనే ఉన్నరు..తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
కోల్బెల్ట్/నస్పూర్/కాగజ్ నగర్, వెలుగు: సింగరేణిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, కార్మికులను ఆఫీసర్లు వేధిస్తే ఊరుకోమని, వారిపై కేసులు పెడతామని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్ కవిత హెచ్చరించారు.