Health : ఎలా పడితే అలా ఆవిరి పట్టకండీ.. రోగాన్ని బట్టి ఇలా ఆవిరి పట్టండి.. 90 శాతం మందికి ఇది తెలియదు..!

మామూలుగా జలుబు చేసి ముక్కు దిబ్బడతో ఊపిరి తీసుకోవటం ఇబ్బందిగా ఉంటే ఆవిరి పట్టటం మన ఇంట్లో దాదాపు రెగ్యులర్ గా జరిగేదే. మామూలుగా ఈ వర్షా కాలం సీజన్ లో చేస్తూనే ఉంటాం. అయితే ఆవిరిని ఎలా పడితే అలా పట్టకూడదు.. డిసీజ్​ ను బట్టి పట్టాలి.. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆవిరి ఎలా పట్టాలో ఈస్టోరీలో తెలుసుకుందాం. .!