హర్మూజ్‌ను మూసేస్తున్నాం.. అమెరికాకు షాకిచ్చిన ఇరాన్

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరడంతో ప్రపంచ మొత్తం ఊపిరి పీల్చుకుంది. అయితే, ఈ ఆనందం ఎన్ని రోజులు ఉంటుందోననే అనుమానాలను నిజం చేస్తూ.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. దీంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మళ్లీ హర్మూజ్ జలసంధిని మూసివేసింది. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమేనని, ఆగకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.