మీ సంగతి మీరు చూసుకోండి.. ట్రంప్‌కు మెలోని కౌంటర్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలపై ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని శనివారం తీవ్రంగా మండిపడ్డారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో మెలోని తనతో ఒక ఫోటో కోసం బతిమలాడారని, ఇటలీలో ఆమె...