Bengaluru: నెలకు రూ.2 కోట్లు భరణం కోరుతూ పిటిషన్.. మహిళ డిమాండ్‌ విని షాకైన కోర్టు

భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తడంతో విడిపోవాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. ఈ సమయంలో భార్య గొంతెమ్మ కోర్కెలు విని కోర్టు షాక్ తింది. ఆమెకు నెల నెల రూ.2 కోట్లు లేదంటే రూ.500 కోట్లు భరణంగా ఇప్పించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. అసలు ఆయన సంపాదనకు.. ఈమె డిమాండ్‌కు పొంతనలేకపోవడంతో న్యాయమూర్తి కాస్త ఘాటుగానే స్పందించారు. ఆమెను మందలించి, మళ్లీ ఇలాంటి పిటిషన్ వేయొద్దని సూచించారు.