ట్విస్టులు, గుండెల్ని పిండేసే ట్రాజెడీలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయోపిక్‌తో వస్తున్న అమీర్ ఖాన్!

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవన ప్రయాణాన్ని ఒక అద్భుతమైన డాక్యుమెంటరీగా అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ మన ముందుకు తీసుకురాబోతోంది. సామాజిక కథాంశాలను గుండెలకు హత్తుకునేలా తీసే స్వాతి చక్రవర్తి భత్కల్ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.