IRFC లోన్ వస్తే మెట్రో మరింత విస్తరిస్తుంది... అభివృద్ధి చెందుతుంది: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్ లోని ఆర్టీసీ కళాభవన్ లో నిర్వహించిన ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి