kumaram bheem asifabad- కోటా..కోత

పొగ రహిత గ్రామాలు, పేద మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ఉద్దేశం క్రమేణా అటకెక్కుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఽధరల సాకుతో చమురు సంస్థలు గ్యాస్‌ సిలిండర్ల ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ సిలిండర్ల సంఖ్యపై కోత విధిస్తోంది. దీంతో ఉజ్వల పథకంలో లబ్ధి పొందుతున్న పేద, మధ్య తరగతి వర్గాల కుటుంబాలపై గ్యాస్‌ బండ భారం పెరుగుతోంది.