పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి: కలెక్టర్‌

సీఎం చంద్ర బాబు నాయుడు ఈనెల 24న జియో మైసూరు గోల్డ్‌ మైన్స్‌ కంపెనీ ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశించారు.