రిటైర్డ్ ప్రిన్సిపల్‌‌పై ఏపీ ప్రభుత్వం చర్యలు.. పెన్షన్, గ్రాట్యుటీ నిలిపివేత.. భారీగా జరిమానా

AP Govt Cancelled Retired Principal Pension Gratuity: ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ ప్రిన్సిపల్‌పై కఠిన చర్యలు తీసుకుంది. యూజీసీ నిధుల్ని దుర్వినియోగం చేసిన వ్యవహారంలో భారీగా జరిమానా విధించడతో పాటుగా పెన్షన్, గ్రాట్యుటీని నిలిపివేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమాలకు సంబంధించిన వడ్డీ మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించింది. 2017లోనే ఆయనపై చర్యలు తీసుకోవడానికి ఆదేశించినా అమలు కాలేదు.. తాజాగా చర్యలు తీసుకున్నారు.