ఆ అడ్మిట్ కార్డులు చెల్లవు.. నీట్ యూజీ రీఎగ్జామ్పై ఎన్టీఏ క్లారిటీ
నీట్ యూజీ రీ ఎగ్జామ్ కోసం కొత్త అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకున్నవాళ్లు మళ్లీ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది. డౌన్ లోడ్ చేసుకోనివారికే సందేశాలు పంపుతున్నట్టు స్పష్టం...