హైదరాబాద్ సిటీలో భగ్గుమంటున్న ఇంటి అద్దెలు.. జీతంలో సగం రెంట్, మెయింటెనెన్స్ కే పోతుంది

అనరాక్​ నివేదిక ప్రకారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సగటు ఇళ్ల చదరపు అడుగు ధర ఏడాదిలో 7 శాతం పెరిగింది. గత ఏడాది స్క్వేర్ ఫీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.8,868 ఉండగా, ప్రస్తుతం రూ.9,456కు చేరింది.