Khushbu Daughter: సర్జరీలు చేయించుకోలేదు.. ఓజెంపిక్ వాడలేదు.. బాడీ షేమింగ్ ట్రోల్స్పై ఖుష్బూ కూతురు ఫైర్

సౌత్ సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ కుమార్తె ఆనందిత సుందర్, తన బరువు తగ్గడంపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు. రీసెంట్గా ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. 2018లో ప్రారంభమైన ఫిట్‌నెస్ ప్రయాణానికి ఏడేళ్ల కష్టం ఫలితమే ప్రస్తుతం కనిపిస్తున్న మార్పు అని చెప్పారు. అంతేకానీ సర్జరీలు చేయించుకుని అందరీ మెప్పు పొంద