ఆ దేశాల బాటలో UAE...15 ఏళ్ళ లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం..

పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించేందుకు చట్టాలు అమలు చేస్తున్న ఆస్ట్రేలియా,యూకే, మలేషియా వంటి దేశాల బాటలోనే నడుస్తోంది యూఏఈ. ఏళ్ళ లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది యూఏఈ. ఈ నిర్ణయం తీసుకున్న తొలి అరబ్ దేశంగా నిలిచింది యూఏఈ.