ఇటీవల కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ను లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు AI సాయంతో సృష్టించిన కొన్ని అభ్యంతరకర చిత్రాలను ఇంటర్నెట్లో సర్క్యులేట్ చేశారు. దీంతో తన పరువుకు భంగం కలిగించడమే కాకుండా, తీవ్రమైన మానసిక వేదనకు గురిచేసిన ఈ వ్యవహారంపై రుక్మిణి వసంత్ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.