మెస్సీకి రెడ్ కార్డ్ ఇవ్వాల్సిందే.. అర్జెంటీనాపై అల్జీరియా కంప్లైంట్.. రంగంలోకి ఫిఫా?

Lionel Messi Red Card Row: ఫిఫా ప్రపంచకప్ 2026 మెగా టోర్నీలో అర్జెంటీనా కెప్టెన్, ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) హాట్రిక్ గోల్స్‌తో (3–0 తేడాతో అల్జీరియాపై విజయం) అదిరిపోయే స్టార్ట్ అయితే ఇచ్చాడు కానీ.. మ్యాచ్ ముగిశాక అసలైన లొల్లి మొదలైంది.