బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న అస్మితా బేగం హాస్టల్‌ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.