టెట్ ఎగ్జామ్స్ షురూ..తొలిరోజు 21,311 మంది అటెండ్

రాష్ట్రంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) ఎగ్జామ్స్ షురూ అయ్యాయి. తొలిరోజు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పేపర్-1 పరీక్షకు రెండు సెషన్లలో కలిపి మొత్తం 72.99 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.