గండిపేటలో రోడ్డు విస్తరణకు గ్రీన్ సిగ్నల్
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో రహదారి విస్తరణ పనులకు మున్సిపల్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంచిరేవుల, నార్సింగి గ్రామాల పరిధిలో రోడ్డు వెడల్పు కోసం 6.20 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.