ప్రతి పోలీస్ స్టేషన్‌కు ‘పోలీస్ మెంటార్’ : వీసీ సజ్జనార్
హైదరాబాద్ సిటీలో ప్రజా భద్రత, మహిళా రక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు పోలీసింగ్‌లో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సరికొత్త సంస్కరణలు చేపడుతున్నట్టు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.