బ్యాంక్ లక్కీ డ్రాలో 5 కోట్ల జాక్ పాట్..దుబాయ్‌‌‌‌‌‌‌‌లో భారతీయుడిని వరించిన అదృష్టం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌‌‌‌‌‌‌‌(యూఏఈ)లో ఉంటున్న మన దేశానికి చెందిన షాజీర్ వెంగకు జాక్‌‌‌‌‌‌‌‌పాట్‌‌‌‌‌‌‌‌ తగిలింది. బ్యాంకు ఖాతా రూపంలో అదృష్టం కలిసి వచ్చింది.