అంబర్ పేట్: ఐదుగురు నకిలీ పోలీసులు అరెస్ట్

టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పి, రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించి డబ్బులు ఎత్తుకెళ్లిన నకిలీ పోలీసులను అంబర్ పేట క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.