తెలంగాణలో ఈ క్యాబినెట్ విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్యాబినెట్ విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంత్రివర్గ సమావేశాలు డిజిటల్ విధానంలో జరగనున్నాయి. దీనికోసం రూ.2 కోట్ల వ్యయంతో...