శ్రీశైలం నల్లమల అడవుల్లో 4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌పై కీలక అప్డేట్!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏపీ, తెలంగాణనుఅనుసంధానిస్తూ.. నల్లమల మీదుగా కొత్త నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.