లాభదాయక సాగు దిశగా సర్కారు అడుగులు..గ్రామ గ్రామాన రైతులను చైతన్యపరుస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం, రైతులను ఆర్థికంగా బలపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పేదలకు సన్న బియ్యం అందేలా చూడాలని ఆయన తెలిపారు.