అంగన్‌‌‌‌‌‌‌‌ వాడీలే పిల్లల భవిష్యత్తుకు పునాది..: మంత్రి సీతక్క

అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్లు కేవలం పోషకాహార పంపిణీ కేంద్రాలు మాత్రమే కావని, చిన్నారుల బంగారు భవిష్యత్తుకు పునాదులని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.