కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి: బండి సంజయ్

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యం, గత ప్రభుత్వ మూర్ఖపు పాలన వల్ల తెలంగాణ చాలా నష్టపోయింది, ప్రస్తుత ప్రభుత్వం సహకరిస్తున్నందువల్లే కేంద్రం నుంచి నిధులొస్తున్నాయి’ అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ చెప్పారు.