అరుదైన వ్యాధితో చిన్నారి పోరాటం ..అండగా ఉంటామని సీఎం భరోసా

అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్‌‌కు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. చిన్నారి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.