న్యాయానికి వేదికగా న్యాయవాదులు: ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయలక్ష్మి
ముషీరాబాద్,వెలుగు: న్యాయవాద వృత్తి గౌరవప్రదమైనదని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయలక్ష్మి అన్నారు. క్షక్షిదారులకు న్యాయం అందించడానికి న్యాయవాదులు ఒక వేదికగా నిలుస్తారని పేర్కొన్నారు