అరుదైన చరిత్రకు అక్షరరూపం.. లహుజీ సాళ్వె జీవిత చరిత్ర

ఈ.హెచ్​.కార్​ అనే చరిత్రకారుడు ‘‘గతానికి వర్తమానానికి జరిగే నిరంతర యుద్ధమే చరిత్ర’’అంటాడు. ఈ కోణం నుంచి చూసినప్పుడు చరిత్రలో కొత్త కోణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా భారత దేశ చరిత్రను ఇప్పటివరకు పలు రకాలుగా రచించే కృషి జరిగింది.