నోటిఫికేషన్లపై వదంతులు నమ్మొద్దు: ఏపీపీఎస్సీ

ఉద్యోగాల భర్తీపై సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న సమాచారం అవాస్తవమని ఏపీపీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టంచేసింది.