యూఎస్-ఇరాన్ డీల్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

అమెరికా-ఇరాన్ డీల్‌తో పశ్చిమాసియా ఉద్రిక్తతలకు చెక్ పడిన వేళ భారత్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. రూ.1.50 లక్షల మార్కును దాటాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..