ఇరాన్ అమెరికా దళాలు ఉపసంహరణ.. హోర్ముజ్‌కు స్వేచ్ఛ..! శాంతి ఒప్పందంలోని కీలక అంశాలు ఇవే!

107 రోజుల సంఘర్షణను ముగించేందుకు అమెరికా, ఇరాన్‌లు ఒక ఒప్పందానికి వచ్చాయి. స్విట్జర్లాండ్‌లో ఇరు దేశాల మధ్య ఈ శాంతి ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. ఆదివారం (జూన్ 14) సాయంత్రం ట్రూత్ సోషల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఇది హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి కూడా మార్గం సుగమం చేస్తుంది. ఈ శాంతి ఒప్పందం ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది.