జ్యోతిష్యం.. సోమావతి అమావాస్య వ్రతం.. సోలెడు వరాల మూట..

అధికమాసం..అమావాస్య.. సోమవారం వచ్చిదంటే చాలు.. పూర్వీకులు అందరూ కలుస్తారని గరుడపురాణం ద్వారా తెలుస్తుంది. మరి అలాంటి ప్రత్యేకమైన రోజున ( జూన్​ 15) కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటిస్తే పితృదేవతల ఆశీస్సులతోపాటు.. దేవతల అనుగ్రహం కలిగి.. జాతకంలోదోషాలు తొలగిపోయి.. వరాల మూటలభిస్తుందని పండితులు చెబుతున్నారు.