అమ్మి నిషేధిత జాబితాలో ఎట్లా పెడతరు?..సబ్ స్టేషన్, వాటర్ ట్యాంక్, రోడ్ల అభివృద్ధి ఏది?

మేడిపల్లి, వెలుగు: హెచ్ఎండీఏపై నమ్మకంతో లక్షలు అప్పు చేసి వేలంలో ప్లాట్లు కొన్నామని, వాటిని నిషేధిత జాబితాలో పెట్టి, మౌలిక వసతులు కల్పించకుండా మళ్లీ వేలం పాటకు ఎలా వస్తారని పలువురు కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.