కరీంనగర్‌లో డాక్టర్ల మధ్య వార్..రెండు వర్గాలుగా విడిపోయిన డాక్టర్లు

కరీంనగర్ జిల్లాలో ఇద్దరు ప్రైవేట్ డాక్టర్ల మధ్య వార్ చిలికిచిలికి గాలివానగా మారి కేసుల వరకు వెళ్లింది. ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీఎన్ రావు, వన్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ మహేశ్‌రెడ్డి మధ్య మూడు నెలలుగా నెలకొన్న వివాదం.. తాజాగా తారస్థాయికి చేరింది.