Andhra Pradesh: విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో మరో కీలక పరిణామం

విజయవాడకు చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేస్తూ, సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా, పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా భద్రపరచాలని సాయికృష్ణ తల్లి కోర్టును ఆశ్రయించారు.