ఇండియాపై దాడి జరిగితే అండగా మేముంటం..ప్రధానిగా మోదీ ఉన్నంతకాలం తోడుంటం: ట్రంప్
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో నావికుల భద్రత అంశాన్ని ప్రధాని మోదీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్త నావికులలో 10 శాతం మంది భారతీయులేనని చెప్పారు.