దేశంలో టెలిగ్రామ్ యాప్ దుర్వినియోగంపై ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం అఫిడవిట్

టెలిగ్రామ్ ఒక సరికొత్త 'డార్క్ వెబ్'లా రూపాంతరం చెందిందని, నేరస్థులు, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద గ్రూపులు చట్టం నుంచి తప్పించుకోవడానికి దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో ఒక అఫిడవిట్‌ను దాఖలు చేసింది.