TS EAPCET 2026: నేటి నుంచి ఈఏపీసెట్ కౌన్సెలింగ్.. టాప్ కాలేజీల్లో సీటు కావాలంటే ఇవి గుర్తుంచుకోండి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఈఏపీసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభమవనుంది. జూన్ 19 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రక్రియ కొనసాగనుండగా, తొలి విడత సీట్ల కేటాయింపు జూలై 10న జరగనుంది. మొత్తం 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ ర్యాంకుకు అనుగుణంగా కాలేజీలు, బ్రాంచీలను ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు..