AP Aqua Farmers : ఆక్వా రైతులకు బిగ్ రిలీఫ్ - ఫీడ్ ధర కేజీకి రూ.4 తగ్గింపు, ప్రత్యేక కమిటీ ఏర్పాటు

AP Aquaculture : ఆక్వా రంగ సమస్యలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ రాయితీలు, ధరల స్థిరీకరణకు కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. చర్చల అనంతరం…. ఫీడ్ ధర కేజీకి రూ.4 తగ్గించేందుకు కంపెనీలు అంగీకారం తెలిపాయి.