బెంగళూరు - రాధికాపూర్ ట్రైన్ అప్డేట్ : ఈ తేదీలో దారి మళ్లింపు - ఏపీలోని ఈ స్టేషన్లలో ఆగదు

SCR Train Diversion : అరక్కోణంలో నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల వల్ల జూన్ 21న రాధికాపూర్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించారు. నాలుగు స్టేషన్లలో స్టాపింగ్‌లు రద్దు చేసి, తిరుత్తణిలో అదనపు హాల్ట్ కల్పించారు.