T20 World Cup 2026: జోష్‌ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!

Shreyanka Patil Ruled Out,Prema Rawat Replaces: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో వరుసగా రెండు విజయాలతో జోష్‌ మీదున్న భారత మహిళల జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆఫ్‌స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమైంది. నెదర్లాండ్స్‌తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. ఆమె కుడి కాలి మడమకు గాయమైంది. మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండదని వైద్య పరీక్షల అనంతరం నిర్ధారణ అయింది. నెదర్లాండ్స్ మ్యాచ్‌లోనే గాయం: […]