రేప్ కేసులో జైలులో ఉన్న యువకుడు.. నీట్ ఎగ్జామ్ రాసేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్!

అత్యాచార కేసు, పోక్సో చట్టం 2012 కింద కేసులు నమోదైన 18 ఏళ్ల యువకుడికి నీట్ రీ ఎగ్జామ్ కోసం ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బాధితురాలు కూడా బెయిల్ మంజూరు చేసేందుకు అభ్యంతరం లేదని చెప్పడం గమనార్హం. జూన్ 18 నుంచి జూన్ 21 వరకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. జూన్ 22 మధ్యాహ్నం 2 గంటల లోపు తిరిగి లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.