కృష్ణలంక సీఐ నాగరాజుపై FIR : సాయికృష్ణ మిస్సింగ్ కేసులో విచారణ కోసం అరెస్ట్‌కు రెడీ
వివాదాస్పద కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. శుక్రవారం (జూన్ 19) మధ్యాహ్నం లోపే అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గాదె సాయి వంశీకృష్ణ కేసులో