‘ఇటలీ ఎన్నటికీ యాచించదు’ ఫోటోపై ట్రంప్‌ వ్యాఖ్యలకు మెలోనీ కౌంటర్

ఇటీవల ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ 7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫోటో దిగారు. అయితే, తనను ఫోటో కోసం మెలోనీ అడుక్కుందని ట్రంప్ ఇటలీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యలపై మెలోనీ స్పందిస్తూ.. ట్రంప్‌నకు మతిభ్రమించిందని మండిపడ్డారు. తాను ఆయనతో ఫోటో కోసం అడుక్కోలేదని స్పష్టం చేశారు.